NLG: కొండమల్లేపల్లిలో రూ.14 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డు నిర్వహణ గాడి తప్పింది. తడి, పొడి చెత్తను వేరు చేయకుండా వేస్తుండటంతో కంపోస్టు తయారీ నిలిచిపోయింది. గతంలో తయారు చేసిన ఎరువు బస్తాలు చిరిగి నేలపాలైంది. చెత్తను తగలబెట్టడంతో వెలువడే పొగతో స్థానికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. యార్డును సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
డంపింగ్ యార్డ్ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం


