హైదరాబాద్: 28°C
తెలంగాణ

దత్తాత్రేయ ఆలయంలో ఎస్పీ ప్రత్యేక పూజలు

SRPT: కార్తీక పౌర్ణమి, అనగలక్ష్మీ వ్రతం సందర్భంగా జిల్లా ఎస్పీ కె. నరసింహ చివ్వేంల మండలం ఖాసీంపేటలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో చివ్వేంల ఎస్సై మహేశ్వర్, పలువురు స్వాములు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.