NZB:కేతేశ్వర స్వామి జయంతి సందర్భంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దర్శనం దేవేందర్, కోశాధికారి జె. బాలయ్య, ప్రచార కార్యదర్శి డి. గంగాధర్, న్యాయ సలహాదారు జె. సుదర్శన్, రాష్ట్ర నాయకుడు కే. శంకర్, నగర నాయకులు ఎగొండ స్వామి, పి. తిరుమల పాల్గొన్నారు.
తెలంగాణ
కేతేశ్వర స్వామి జయంతి సందర్బంగా ప్రత్యేక పూజలు


