ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం జనకాపూర్ రైతు వేదికలో ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ అభ్యాసకులకు రేపు కళాజాత కార్యక్రమం నిర్వహించనున్నట్లు DEO సచ్చిదానంద మంగళవారం తెలిపారు. గతంలో ఉత్తీర్ణులైన, ఫెయిలైన, ఏప్రిల్లో పరీక్షలు రాయనున్న అభ్యాసకులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ పాల్గొంటారన్నారు.
తెలంగాణ
రేపు రైతు వేదికలో కళాజాత కార్యక్రమం


