హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్‌

ILT20 టోర్నీలో డెసర్ట్ వైపర్స్ తరఫున డెబ్యూ చేసిన పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం, షార్జా వారియర్స్ పై 51 బంతుల్లో 86 పరుగులతో మెరిశాడు. ఈ హాఫ్ సెంచరీతో టి20 క్రికెట్‌లో అత్యధికంగా 31 సార్లు 80 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచి, విరాట్ కోహ్లీ (30) రికార్డును బద్దలుకొట్టాడు. బాబర్ విధ్వంసంతో వైపర్స్ 6 వికెట్లతో విజయం సాధించింది.