హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నర్సాపూర్ అడవిలో అర్ధరాత్రి కారుపై ఎటాక్.. కారు ధ్వంసం
★ కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శివాలయాల్లో శివునికి ప్రత్యేక పూజలు
★ తూప్రాన్‌లో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
★ రామాయంపేట PS పరిధిలో పాఠశాల విద్యార్థులకు క్రైమ్‌పై పోలీసుల అవగాహన సదస్సు