GDWL: అల్లంపూర్ పట్టణంలో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా తుంగభద్ర నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయం కిటకిటలాడింది. దేవస్థానం ఆధ్వర్యంలో సాయంత్రం నదికి హారతి, జ్వాలతోరణం నిర్వహించనున్నారు.
తెలంగాణ
VIDEO: ఆలయంలో కార్తీకదీపలు వెలిగించిన భక్తులు


