HNK: పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కరపత్రాలను మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్ పంపిణీ చేశారు. బొడ్రాయి ఏరియా, రజకవాడ, ముస్లిం వాడల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం పత్రాలను ఇంటింటికీ అందించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇందిమ్మ బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారు అర్హులు.
తెలంగాణ
జీవిత బీమా ఆర్థిక భరోసా కల్పిస్తుంది: మాజీ కౌన్సిలర్


