హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గట్ హెల్త్ బాగుంటేనే గ్లోయింగ్ స్కిన్

చర్మం సహజంగా మెరవాలంటే కేవలం పైపూత క్రీములు సరిపోవు, జీర్ణవ్యవస్థ(గట్ హెల్త్) ఆరోగ్యంగా ఉండటం అత్యంత ముఖ్యం. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు శరీరంలోని వ్యర్థాలు పేరుకుపోయి మొటిమలు, చర్మం కాంతిహీనంగా మారడం వంటివి కనిపిస్తాయి. అందుకే ఉదయం నుంచే పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. పొట్ట ఆరోగ్యంగా ఉంటే చర్మం సహజంగానే మెరిసిపోతుంది.