హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగితే?

చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ C, A, యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థకు మద్దతు ఇస్తాయి. క్రమం తప్పకుండా మితంగా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తగ్గి, చురుకుగా ఉండేందుకు సహాయపడుతాయి. క్యారెట్ జ్యూస్ కంటి చూపును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.