మనుషులు డిప్రెషన్లోకి వెళ్లడానికి ఒకే నిర్దిష్ట కారణం ఉండదని, సామాజిక, మానసిక, జీవసంబంధ అంశాల వల్లే ఇది వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆప్తుల మరణం, ఆర్థిక ఇబ్బందులు, గత చేదు అనుభవాలు, హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, వ్యసనాలు కుంగుబాటుకు కారణాలవుతాయని తెలిపారు. అలా జరగకుండా కుటుంబం, స్నేహితుల మద్దతు, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యం
డిఫ్రెషన్లోకి ఎందుకు వెళ్తారో తెలుసా?


