హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉప్పులో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా వంట, ఆరోగ్యం, ఇతర అవసరాలకు ఉపయోగించే ఉప్పులో డజన్ల కొద్దీ రకాలు ఉన్నాయి. 'టేబుల్ సాల్ట్' వంటల్లో వాడే సాధారణ ఉప్పు. 'సముద్రపు ఉప్పు' సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా తీస్తారు. 'హిమాలయన్ పింక్ సాల్ట్' గులాబీ రంగులో ఉంటుంది. అలాగే, నల్ల ఉప్పు/కాలా నమక్, రాతి ఉప్పు, కోషర్ సాల్ట్, ఫ్లేక్ సాల్ట్, ఫ్లూర్ డి సెల్, స్మోక్ సాల్ట్, పిక్లింగ్ సాల్ట్, ఎప్సమ్ సాల్ట్ ఉంటాయి.