SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. బాబా జీవితం, బోధనలు కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సందేశంతో పాటు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలపై ఆయన చేసిన బోధనలు మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాబా బోధనలు మానవాళికి మార్గదర్శకం'


