SS: జిల్లా నూతన జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికైన పరిటాల శ్రీరామ్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని శ్రీరామ్‌కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిన జడ్పీ ఛైర్మన్ పరిటాల శ్రీరామ్


