అనంతపురం వ్యవసాయం మార్కెట్‌లో జరిగిన పశువుల సంతతో మార్కెట్‌కు రూ.3,10,308 ఆదాయం వచ్చిందని, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ బల్ల పల్లవి తెలిపారు. శనివారం జరిగిన గొర్రెల, మేకల సంతతో మార్కెట్‌కు రూ. 1,8, 109 ఆదివారం జరిగిన ఎనుముల, ఎద్దుల, ఆవుల సంతతో 1,30,200 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఆదాయాన్ని సోమవారం బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల సంతతో మార్కెట్‌కు ఆదాయం


