SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సోమవారం ఉదయం 8.18 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తికి చేరుకున్న కేరళ సీఎం వీడీ సతీశన్


