NLR: ఉదయగిరి(M) గండిపాళెం పంచాయతీ సర్పంచ్‌గా గుంటుపల్లి మాలకొండయ్య చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2013లో ఆయన సతీమణి నాగేశ్వరి కూడా ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. అప్పటి నుంచి ట్రస్టు ద్వారా గ్రామాభివృద్ధితో పాటు ఆపదలో ఉన్నవారికి, శుభకార్యాలకు సహాయం అందిస్తున్నారు. నాగేశ్వరి తండ్రి యేదుపాటి చంద్రయ్య 1996లో సర్పంచుగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
ఒకే కుటుంబంలో ముగ్గురు సర్పంచులు


