ప్రతి రోజూ ఉదయం 2 స్పూన్ల పంచామృతం తింటే ఆరోగ్యానికి మంచిది. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర (లేదా బెల్లం) కలయికతో తయారయ్యే ఇది శరీరానికి పోషణనిచ్చే మంచి ఆహారం. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. పాల ఉత్పత్తులలోని క్యాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది. నెయ్యి, తేనె చర్మానికి తేమను, కాంతిని ఇస్తాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడానికి తోడ్పడుతుంది.
ఆరోగ్యం
ఉదయం 2 స్పూన్ల పంచామృతం తింటే?


