హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చిన్నారుల్లో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే జాగ్ర‌త్త‌!

చిన్నారుల్లో తేలికగా తీసుకునే కొన్ని లక్షణాలు పెద్ద సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిరంతర జ్వరం, తీవ్రమైన నీరసం, ఆహారం తీసుకోకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పదేపదే వాంతులు లేదా విరేచనాలు, దద్దుర్లు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇలాంటివి గమనించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.