WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కిసాన్ జీవన్ బీమా పథకం (ఐకేజేబీపీ) ఆన్లైన్ నమోదు ప్రక్రియను రెవిన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ పరిశీలించారు. ఆదివారం దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల వివరాల నమోదు, అర్హతల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
బీమా పథకం అమలును పరిశీలించిన అదనపు కలెక్టర్


