VKB: జిల్లాలో అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కన్యకా పరమేశ్వరి ఆలయ ఆధ్వర్యంలో హిందూ సమాజం అయ్యప్పస్వామి పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించింది. స్వాములు భక్తి గీతాలు ఆలపిస్తూ కర్పూర జ్యోతులతో 18 మెట్లకు ప్రత్యేక పూజలు చేశారు. లోక కల్యాణం, సకల శుభాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం స్వాములకు అన్నదానం నిర్వహించారు.
తెలంగాణ
వైభవంగా అయ్యప్పస్వామి పడిపూజ


