తల తిరగడం డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు, రక్తహీనత లేదా చెవి సమస్యల వల్ల రావచ్చు. ఒక్కసారిగా లేచినప్పుడు తల తిరిగితే వెంటనే కూర్చోండి లేదా పడుకోండి. తగినంత నీరు తాగండి, కంటికి విశ్రాంతి ఇవ్వండి. తలనొప్పి, వాంతులు, మాట తడబడటం లేదా మసకబారడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. జాగ్రత్త పడటం ఎంతో అవసరం.
ఆరోగ్యం
తల తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..?


