హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ముల్లంగితో ఈ ఆహారాలు కలిపి తింటున్నారా?

ముల్లంగిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని ఆహారాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగితో పాటు పాలు, కాకరకాయ, నారింజ, దోసకాయ తీసుకోవడంపై జాగ్రత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముల్లంగి తిన్న వెంటనే పాలు తాగకుండా రెండు గంటల విరామం పాటించాలి. మీరు ఎప్పుడైనా ముల్లంగిని తింటే కామెంట్ చేయండి.