జీడిపప్పులో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తక్షణ శక్తినిచ్చే జీడిపప్పును మితంగా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
ఆరోగ్యం
జీడిపప్పుతో ఆరోగ్య ప్రయోజనాలు


