ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతిని ఆకలి మందగించడంతో పాటు వికారం కలుగుతుంది. దంతాలపై ఎనామిల్ పొర దెబ్బతిని నోటి దుర్వాసన వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఉదయం నీరు తాగి ఏదైనా అల్పాహారం తిన్న తర్వాతే టీ తాగడం ఉత్తమం.
ఆరోగ్యం
ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..?


