AP: అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే తొలి క్వాంటమ్, ఏఐ ప్రత్యేక వర్సిటీ 'నీలిట్' తాత్కాలిక క్యాంపస్ గుంటూరులోని నాగార్జున వర్సిటీలో ప్రారంభమైంది. ఇక్కడ చిప్ డిజైన్, ఏఐ రంగాల్లో అత్యాధునిక ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నారు. జనవరి నుంచి కొత్త కోర్సులు మొదలవుతాయి. అమరావతిలో రూ.730.70 కోట్లతో శాశ్వత క్యాంపస్ నిర్మించనున్నారు.
వార్తలు
క్వాంటమ్ వ్యాలీకి కీలక ముందడుగు


