హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మొటిమల సమస్యకు.. కలబంద!

మొటిమల సమస్యకు కలబంద అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంలోని వాపును తగ్గించి, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. తాజా కలబంద గుజ్జును ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.