చక్కెర అలవాటు మానేయడం కష్టమే అయినా, ఒకేసారి కాకుండా క్రమంగా తగ్గిస్తే కోరికలు అదుపులోకి వస్తాయి. తీపి తినాలనిపించినప్పుడు పండ్లు, డార్క్ చాక్లెట్, బెల్లం, ఖర్జూరం, నట్స్ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి. భోజనానికి ముందు సూప్ లేదా సలాడ్ తింటే స్వీట్ల కోరిక తగ్గుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో షుగర్-ఫ్రీ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
ఆరోగ్యం
తీపి తినకుండా ఉండలేకపోతున్నారా?


