హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నా చేతుల్లో ఏమీ లేదు: అభిషేక్‌ పోరెల్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ రిలీజ్‌ చేయడంపై అభిషేక్‌ పోరెల్‌ స్పందిచాడు. రిటెన్షన్‌ తన చేతుల్లో లేదని, నిలకడగా ఆడటమే తన బాధ్యత అని పేర్కొన్నాడు. ఫ్రాంఛైజీలు తమ అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపాడు. మరోవైపు, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అభిమన్యు ఈశ్వరన్‌ కెప్టెన్సీలోని షమీ, ముకేశ్‌ కుమార్‌ వంటి పేసర్లు ఆడుతున్నారు.