హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయా?

రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయి. కానీ అది వేగంపై ఆధారపడి ఉంటుందట. లాంగ్ రన్స్ చేస్తే కండరాలు సన్నగా, దృఢంగా మారుతాయి. అదే స్ప్రింటింగ్ లేదా కొండలపై పరుగెత్తితే తొడలు, పిక్కల కండరాలు వేగంగా పెరుగుతాయి. దీనికి సరైన ప్రోటీన్, విశ్రాంతి అవసరం. రన్నింగ్‌తో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.