హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు భారత్-పాక్ హైవోల్టేజ్ పోరు

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ఇవాళ భారత్-A, పాకిస్తాన్-A జట్లు తలపడనున్నాయి. దోహా వేదికగా మ.3:30 గంటలకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర, రింకూ సింగ్‌లతో టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇప్పటికే నేపాల్‌పై 306 పరుగుల రికార్డు విజయంతో తిలక్ సేన జోష్ మీదుంది. LIVE: సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్