IBSF ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్యూయిస్ట్ అనుపమ రామచంద్రన్ విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్లో ఆమె 3-1తో హాంకాంగ్ ప్లేయర్‌పై విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఈ టైటిల్ నెగ్గిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు పురుషుల విభాగంలో స్టార్ ప్లేయర్ పంకజ్ అడ్వాణీకి నిరాశ ఎదురైంది. సెమీస్‌లో అతడు ఇరాన్ ఆటగాడి చేతిలో ఓడిపోయాడు.
క్రీడలు
ప్రపంచ స్నూకర్ విజేతగా అనుపమ


