SKLM: కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా గార మండలంలోని శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి. జొన్నలపాడులోని శ్రీ ఉమా సహిత కాశీ విశ్వేశ్వరాలయంలో అర్చకుడు ఎన్.భద్రయ్య ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పలు గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జొన్నలపాడు శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు


