ATP: రాప్తాడు బాలిక నడవడానికి ప్రయత్నిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికతో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ప్రస్తుతం వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటూ, ఆహారం తీసుకుంటోందన్నారు. వైద్యుల సాయంతో నడుస్తోందని, బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నడవడానికి ప్రయత్నిస్తున్న రాప్తాడు బాలిక: మంత్రి


