E.G: రాజమండ్రి-HYD మధ్య నడిచే ఇంద్ర AC బస్సుల్లో 10 శాతం టికెట్ రాయితీ కల్పించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.యు.వి. మనోహర్ తెలిపారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే సర్వీస్ నం. 2777, హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే సర్వీస్ నం.2798 బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ ప్రత్యేక రాయితీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇంద్ర బస్సులో 10% రాయితీ


