AKP: కోటవురట్ల మండలం లింగాపురం జంక్షన్, రాజుపేట, కోటవురట్ల, ఎండపల్లి,పందూరు, తదితర శివాలయాల్లో భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుని పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తున్నారు. సోమవారం వేకువజామున వరహా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు ఆలయాలకు వెళ్లి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణాలు చేసి ఆలయాల బయట దీపారాధన చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కార్తీక సోమవారం వేళ మహిళల ప్రత్యేక పూజలు


