హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపండి: మంత్రి

E.G: రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మంగళవారపు పేట, ధవలేశ్వరంలో ఆదివారం రాత్రి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 30వ వార్డు జనసేన అభ్యర్థి అందనపల్లి సత్యనారాయణ, 20వ వార్డు జనసేన అభ్యర్థి యడ్ల అశ్విని మహేష్‌లకు మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థులు గెలిస్తే వార్డుల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు