చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే ముఖం కడుక్కునే విధానంలో జాగ్రత్త అవసరం. నురగ వచ్చే వాటికి బదులు క్రీమ్ క్లెన్సర్లు వాడాలి. పదే పదే కడగడం, డబుల్ క్లెన్సింగ్, ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది. వేడి నీళ్లకు బదులు చల్లటి లేదా గోరువెచ్చటి నీళ్లు వాడాలి. రోజుకొక్కసారైనా మిసెల్లార్ వాటర్ వాడితే చర్మం తాజాగా ఉంటుంది.
ఆరోగ్యం
చలికాలంలో ముఖం కడుక్కునేటప్పుడు.!


