NLR: అల్లూరు నగర పంచాయతీకి సంబంధించి ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు పార్టీలు తమ ప్రచార కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి చెంతాటి జ్యోతి 21వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే నగర పంచాయతీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'కూటమి అభ్యర్థుల విస్తృత ప్రచారం'


