హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ సెల్ కోర్ టీమ్‌లోకి ప్రముఖ వ్యక్తి

SRPT: హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన ఆర్.ఎన్.రెడ్డి ఐటీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) బండా రామనర్సి రెడ్డి భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కోర్ టీమ్‌లో చేరారు. విద్యా, సాంకేతిక రంగాల్లో తనకున్న అనుభవం, సామాజిక అంశాలపై అవగాహనతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.