హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవోదయ నమూనా పరీక్షకు అనూహ్య స్పందన

PPM: జిల్లా కేంద్రంలోని తిరుమల సాయి హైస్కూల్‌లో నిర్వహించిన జవహర్ నవోదయ నమూనా పరీక్షకు 3 జిల్లాల నుంచి 353 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 93.75 మార్కులతో తిరుమల సాయి హైస్కూల్ విద్యార్థిని కోట హిషిత ప్రథమ స్థానం సాధించి రూ.3,000 నగదు బహుమతి పొందారు. రౌతు భార్గవ్ ద్వితీయ, టి.వంశీ తృతీయ స్థానాల్లో నిలిచారు.