నోటి పరిశుభ్రతకు రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యం. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం మంచిది. రాత్రంతా నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, ప్లాక్‌ను తొలగించేందుకు ఇది సహాయపడుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. ప్రతిసారీ కనీసం రెండు నిమిషాల పాటు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం వల్ల దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
బ్రష్ ఎప్పుడు చేయాలి?


