హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరాటేలో సత్తా చాటిన అమలాపురం కుర్రాడు!

కోనసీమ: పాలకొండలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో అమలాపురానికి చెందిన యాళ్ల నరసింహస్వామి కాంస్య పతకం సాధించాడు. అండర్-17 13 జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థులు ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకం దక్కించుకున్నట్లు కోచ్ పడాల నరసింహస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం నరసింహస్వామిని అభినందించారు.