KKD: కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి ఆకుల భవానితో పాటు వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం 51, 56వ వార్డుల జనసేన అభ్యర్థులు బండి సుజాత, చోడిశెట్టి శ్రీమన్నారాయణలకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాలే ద్యేయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం'


