హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండ్రాజవరంలో 531నామినేషన్లు దాఖలు

E.G: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలు భాగంగా ఉండ్రాజవరం మండలానికి సంబంధించి రెండు రోజులుగా అభ్యర్థులు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 2 రోజుల్లో సర్పంచి స్థానాలకు 66 మంది, వార్డులకు 465 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. మండలంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అభ్యర్థుల స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తున్నారని ఆదివారం ఆయన తెలిపారు.