హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొల్లప్రోలు వైస్ ఛైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ

KKD: గొల్లప్రోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతుండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ పట్టణంలో సాగుతుంది. ఛైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు కేటాయించడంతో వైస్ ఛైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ నుంచి సీల్డ్ కవర్ ద్వారా అభ్యర్థి పేరు ప్రకటిస్తారని తెలిపారు.