RR: నగర అభివృద్ధిలో చిన్నారుల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించేలా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, యునిసెఫ్ సంయుక్తంగా ‘లిజనింగ్ టు చిల్డ్రన్’ కార్యక్రమం చేపట్టాయి. 76 వార్డులు, 16 సర్కిళ్లు, 3 జోన్ల నుంచి 4,122 మందికి పైగా చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. వీధుల భద్రత, పర్యావరణ పరిరక్షణ, పట్టణ వసతుల మెరుగుదలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
వార్తలు
నగర అభివృద్ధికి చిన్నారుల అభిప్రాయాలు


