హైదరాబాద్: 28°C
వార్తలు

అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే చర్యలు: కలెక్టర్

KRNL: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి హెచ్చరించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వ్యాపారులందరూ ఏడు రోజుల్లో జిల్లా పౌరసరఫరాల అధికారి వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు.