హైదరాబాద్: 28°C
వార్తలు

'గుర్రపు స్వారీ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి'

KDP: జిల్లాలో తొలిసారిగా ప్రారంభించిన గుర్రపు స్వారీ శిక్షణ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. 2027-28 నాటికి కనీసం ఇద్దరు విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ అందించాలని అధికారులకు సూచించారు.