హైదరాబాద్: 28°C
వార్తలు

'చేసిన అభివృద్ధి చెప్పి ఓటు అడగండి'

ప్రకాశం: జరుగుమల్లిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో మంత్రి స్వామి సోమవారం సమావేశం అయ్యారు. మండలంలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థుల గెలుపుకు దిశా నిర్దేశం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే కూటమి బలపరిచిన పంచాయితీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. పోటీలో ఉన్న అన్ని పంచాయతీలను గెలిపించాలన్నారు.